A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2019 లో నేనే సి.ఎమ్.
Share |
October 16 2018, 11:48 am

2019 లో తానే ముఖ్యమంత్రిని అవుతానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురం సభలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.రాజకీయాలలో సహనం ఉండాలని , 2019 లో ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన అన్నారు.అప్పుడు మీ ఇంటిలో వాడే సి.ఎమ్. అయ్యాడనుకోండి అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి సి.ఎమ్. అవ్వాలని, ఆ తర్వాత ఆయన కొడుకు సి.ఎమ్ అవ్వాలని అంటున్నారని పవన్ ఎద్దేవ చేశారు. జగన్మోహన్‌రెడ్డి అయితే.. సీఎం అయితేనే చేస్తానంటారని పవన్ అన్నారు.

tags : pawan, cm

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info