A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వంచనతోనే చంద్రబాబు జీవితం ఆరంభం
Share |
August 21 2018, 2:07 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం వంచనతోనే ఆరంభం అయిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.చంద్రబాబు తొలినుంచి వంచనే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రకారం నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తున్నారని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చంద్రబాబు ,ప్రధానిమోడీఉ ద్రోహులుగా మిగిలిపోతారని భూమన అన్నారు. 600 హామీలిచ్చిన చం‍ద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

tags : bhumana, chadnrababu

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info