A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్జజలకు ,చంద్రబాబు కు మద్య పోటీ
Share |
October 16 2018, 11:41 am

వచ్చే ఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఐదు కోట్ల మంది ఆంద్ర ప్రజలకు జరగబోతున్నాయని నెల్లూరు మాజీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలను ఎలాగైనా వంచించి తిరిగి గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని అందుకే ఈ సారి పోటీ ఐదు కోట్ల మంది ప్రజలకు , చంద్రబాబు కు మద్య అని చెబుతున్నానని ఆయన అన్నారు.చంద్రబాబు ఈసారి కేవలం డబ్బు మీద ఆదారపడే రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలు ఈ విషయాలను జాగ్రత్తగా గమనించి, రాష్ట్ర భవిష్యత్తు కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను గెలిపించి ,జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని మేకపాటి కోరారు.

tags : chadnrababu, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info