A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ సి.ఎమ్. అయితే హోదా వచ్చేది
Share |
February 23 2019, 12:56 pm

తమ పార్టీ అదినేత జగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని నెల్లూరు మాజీ ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మద్య గత తగాదాలు ఉన్నాయని, గుజరాత్ లో మత కలహాలు జరిగాయని, అప్పట్లు మోడీని పదవి నుంచి దించేయాలని చంద్రబాబు కోరారని, ఆయన హైదరాబాద్ వస్తానంటే అరెస్టు చేస్తానని చంద్రబాబు అన్నారని, అవన్ని గుర్తుంచుకున్న మోడీ ఇప్పుడు ఎపికి హోదా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదన్నది తన భావన అని అన్నారు. హోదా ఇవ్వకపోవడానికి వేరే కారణాలు లేవని అన్నారు.

tags : mekapati, jagan

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info