A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాయీ బ్రాహ్మణులను సి.ఎమ్. బెదిరిస్తారా- పవన్
Share |
October 16 2018, 12:09 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం నాయీ బ్రాహ్మణులను కసరుకోవడంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించారు. నాయీబ్రాహ్మణులు తమ డిమాండ్లు చెబితే సీఎం చేయి చూపి బెదిరించారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కుమారుడి వద్ద కోట్లు ఉన్నాయని, నాయీబ్రాహ్మణులకు ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారేమోనని ఇవ్వకుండా బెదిరించారని పవన్ కల్యాణ్ విమర్శించారు. బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ.. గతంలో కొంత మంది చేసిన తప్పులను ఇప్పటి బ్రాహ్మణులకు అంటగట్టడం తప్పని పవన్‌ చెప్పారు. బ్రాహ్మణులకు బీమా కల్పించే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతానన్నారు.

tags : pawankalyan, barbers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info