A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిని మళ్లీ ఎన్నుకుంటే ద్రోహమే -పవన్
Share |
August 21 2018, 2:06 pm

ఆంద్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం ను ఎన్నుకుంటే జరిగేది ద్రోహమేనని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాల మద్య చిచ్చు పెట్టి విడదీయడమే విధానంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. నరసాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినప్పుడు తాను పాచిపోయిన లడ్లు అని అంటే, టిడిపి వారు తనను అనుభవం లేని వ్యక్తి అని విమర్శించారని ఆయన అన్నారు. ఇప్పుడు టిడిపి వారు ఎందుకు మాట మార్చారని ఆయన ప్రశ్నించారు.అభివృద్దికంటే ఎపిలో అవినీతి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.జగన్ లా తన వద్ద కోట్లు లేవని ఆయన వ్యాఖ్యానించారు. తాను ప్రజల కన్నీళ్లు తుడుస్తానని పవన్ చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్రమోడి తనకు స్నేహితుడు కాదని.. బంధువు కాదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదన్నారు. టీడీపీకి అండగా నిలబడిన బీసీలకు , కాపులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన ద్వజమెత్తారు.

tags : pawankalyan, tdp

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info