A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎప్పుడూ ఈ నిరసనలేమిటో- జెసి బాద
Share |
June 25 2019, 12:55 pm

అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి తన మనసులో మాట కొంత చెప్పినట్లుగా ఉంది. రోజూ నిరసనలు అంటూ తెలుగుదేశం అధిష్టానం చేస్తున్న హడావుడిపై కూడా ఆయన కు అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రదాని మోడీపైన విమర్శలు చేస్తూనే ఈ వ్యాఖ్య చేయడం ఆసక్తికరంగా ఉంది.తాను ఎమ్.పిగా సంతృప్తిగా లేనని, తన బాద్యతలను నిర్వహించడంలో సంతృప్తి పడలేకపోతున్నానని అన్నారు. ప్రజా సంబంధ విషయాలేమీ సభ ముందు తీసుకురాలేకపోతున్నామని.. అస్తమానూ ఈ నిరసనకే సమయమంతా సరిపోయిందని ఆయన చెప్పారు. ఒక్క టీడీపీ పార్టీయే కాదు.. ఏదో ఒకవైపు నుంచి ప్రతీరోజూ ఈ ప్రభుత్వంపైన నిరసనే వస్తోందని దివాకరరెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నిరంకుశం.. మూర్ఖత్వం ఉన్న మనిషి అని ఆయన అన్నారు. బలం తగ్గినా అతిపెద్ద పార్టీ బీజేపీనే కావొచ్చు.. కాంగ్రెస్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఎపిలో అన్ని సీట్లు తెలుగుదేశం కు వస్తాయని ఆయన అన్నారు.

tags : jc, dissatisfacton

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info