లైంగిక వేదింపుల కేసు ఎదుర్కుంటున్న తన సోదరుడు సంజయ్ తో తమకు ఎలాంటి సంబందాలు లేవని టిఆర్ఎస్ ఎమ్.పి దర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు అరవింద్ వ్యాఖ్యానించారు.సంజయ్ వేరే రాజకీయ పార్టీ,తమది వేరే పార్టీ అని ఆయన అన్నారు.లైంగిక వేధిపుల కేసులో వాస్తవాలు ఉంటే కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.తాను కెసిఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నానని , గజ్వేల్ ,సిద్దిపేట రైతులను తప్ప మిగిలినవారిని కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. tags : telgananga, d.sanjay