A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్.మొక్కకు పోలీస్ భద్రత..
Share |
October 19 2018, 3:21 am

తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ పెద్ద మాటలే చెబుతున్నారు.ప్రబుత్వాన్ని కూలుస్తామని ఆయన దీమాగాచెబుతున్నారు.తెలంగాణలో కెసిఆర్ పాలన సజావుగా లేదని, దానిని కూల్చుతామని ఆయన అన్నారు.కేంద్రం నుంచి ఉద్యోగాల కల్పనకు వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారని ,మరి ఆ కోట్ల రూపాయల నిదులు ఏమైపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉపాధి హామీకి సైతం డబ‍్బులు ఇవ‍్వడం లేదని ఆరోపించారు. ఈ రాజకీయాలను సమాధి చేస్తామరి ఆమర అరంరాకె, ముఖ్యమంత్రి నాటిన మొక్కకు పోలీసు భద్రత ఇవ్వవలసి వచ్చిందని ఆయన ఎద్దేవ చేశారు. అంత ప్రేమ రైతుల పంటలపై లేదా? అని ఆయన అన్నారు.తెలంగానలో రాజకీయ సమీకరణాలు మారతాయని, బలమైన సమీకరణ ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం సాగుతున్న రాజకీయాలను తట్టుకోగల శక్తి తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు.

tags : kodandaram, plant

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info