A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గోద్రా అల్లర్లను ప్రస్తావించిన చంద్రబాబు
Share |
August 21 2018, 2:05 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ గుజరాత్ లో గతంలో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తున్నారు.చంద్రబాబు ప్రత్యేకంగా ముస్లింల సమావేశం నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గతంలో గుజరాత్ లోని గోద్రా అల్లర్లలో నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ రాజీనామాకు గట్టిగా పట్టుబట్టానని ఆయన అన్నారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆయన అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.మరి ఆ తర్వాత చంద్రబాబు ఎందుకు బిజెపితో కొనసాగింది.. మళ్లీ 2014 లో మోడీ తో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడింది కూడా చంద్రబాబు చెబితే బాగానే ఉంటుంది కదా!

tags : chadnrababu, godra,

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info