A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇడి కేసు- జగన్ స్పందన
Share |
August 21 2018, 2:05 pm

తన సతీమణి వైఎస్ భారతి పేరు కూడా భారతి సిమెంట్స్ పెట్టుబడుల కేసులో చేర్చారని వచ్చిన వార్తలపై విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ స్పందించారు. రాజకీయాలు ఇంతగా దిగజారి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ లో ఆయన ఈ విదంగా వ్యాఖ్యానించారు.

Shocked to see the reports by select media today, where my wife was named as accused by ED. Saddened to see politics degraded to such levels where even family is not spared.


కాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు తమ్మినేని సీతారామ్, వాసిరెడ్డి పద్మలు మాట్లాడుతూ కేసు మొదైలన ఏడేళ్ల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణంగా ఉందని అన్నారు.బిజెపి ,టిడిపిల కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. అయినా జగన్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. గతంలోనే ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అదికారులు కొందరి తీరుపై పిర్యాదు చేయడం జరిగిందని , అయినా కేంద్రం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.ఇదంతా రాజకీయ కుట్ర అని వారు పేర్కొన్నారు.

tags : jagan, ed case

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info