A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభకు త్రిపుల్ తలాక్ బిల్లు- బెయిల్ క్లాజ్
Share |
August 21 2018, 2:07 pm

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన త్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభ లో పెట్టనున్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యులంతా సభలో ఉండాలని బిజెపి విప్ జారీ చేసింది. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. లోక్‌సభలో బిల్లును పాస్ చేసింది.అయితే ఈ బిల్లులో నిందితులకు బెయిలు మంజూరు చేసే అధికారాన్ని మేజిస్ట్రేట్‌కు ఇస్తూ సవరణ చేసింది. ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లును అధికారికంగా ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు 2017గా ప్రభుత్వం వివరించింది. ఈ బిల్లు ప్రకారం.. భార్యకు మాటల ద్వారా కానీ, రాతపూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుంది. ఇందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా వేసే అవకాశం ఉంటుంది.

tags : triple talak

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info