A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాలిపోర్నియా కార్చిచ్చు- కమ్ముకున్న పొగ
Share |
August 21 2018, 2:05 pm

కాలిఫోర్నియా అడవులలో ఏర్పడిన కార్చిచ్చు అమెరికాలోని వివిధ రాష్ట్రాలను కలవరపరుస్తోంది. ఇంతవరకు పదిహేనురాష్ట్రాలలో వందచోట్ల మంటలు అంటుకున్నట్లు సమాచారం.గత వారం రోజులుగా లక్షా తొంభైవేల ఎకరాల అడవిని కార్చిచ్చు దహించివేసింది.కార్చిచ్చు వల్ల వస్తున్న పొగ మరింత ప్రమాదకరంగా మారుతోంది.. ‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌’గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించింది. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కెనడాలోని కాల్గరీ, సస్కాచ్‌వాన్‌ ప్రావిన్స్‌లు కూడా అలెర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.



కాలిఫోర్నియా కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌ విధించారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ సెంటర్‌ హెచ్చరించింది.

tags : america, california,fire

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info