A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య బ్రేక్ పాస్ట్ వింద- కాంగ్రెస్ గైర్హాజర్
Share |
December 15 2018, 12:21 am

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తే,కాంగ్రెస్ వైఖరిపై వెంకయ్య అసహనం చెందారట.రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన హరివంశ్ నారాయణ గౌరవార్దం శుక్రవారం ఇచ్చిన అల్పాహార విందుకు కాంగ్రెస్ గైర్ హాజరయ్యింది.ఈ విషయాన్ని గురువారం నాడే కాంగ్రెస్ ప్రకటించంది.వెంకయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రఫేల్ ఒప్పందం, ఎస్.సి,ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం వంటి వాటిలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ అభియోగం గా ఉంది.కాంగ్రెస్‌ నేతల నిర్ణయంపై వెంకయ్య నాయుడు తీవ్రం అసహనం వ్యక్తం చేశారని కదనం.

tags : congress, venkayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info