A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో విద్యుత్ కొనుగోలు స్కామ్- బిజెపి
Share |
February 23 2019, 12:49 pm

ఆంద్రప్రదేశ్ లో విద్యుత్ కొనుగోళ్ల తీరుపై బిజెపి అభ్యంతరం చెప్పింది.ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఎపిలో టిడిపి ప్రభుత్వం అదిక ధరలకు ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తోందని, దీనివల్ల ప్రజలపై ఇరవైవేల కోట్ల అదనపు భారం పడుతోందని అన్నారు. ఈ విషయమై తాము కోర్టుకు వెళతామని ఆయన చెప్పారు. కాగా స్వచ్ భారత్ ప్రకటనలలో ప్రదాని మోడీ పోటోలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ల ఫోటోలే పెట్టుకుంటున్నారని వీర్రాజు విమర్శించారు.రాష్ట్రంలో అవినీతిపై తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

tags : veeraju, power scam

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info