A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి నేతను స్కౌండ్రల్ అన్న టిడిపి
Share |
July 16 2019, 11:47 pm

బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావును స్కౌండ్రల్ అని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జివిఎల్ ఎన్నడైనా ఒక వార్డు సభ్యుడిగా గెలిచారా అని ప్రశ్నించారు.జివిఎల్ డిల్లీలో పైరవీకారుడు అని కూడా ఆయన అన్నారు.ఆమ్ ఆద్మి పార్టీ అతనిపై స్టింగ్ ఆపరేషన్ చేస్తే, డిఎస్ ల సర్వే సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారని బుచ్చయ్య చౌదరి అన్నారు.దేశంలోని అన్ని రాష్ట్రాలలో పిడి అక్కౌంట్లు ఉన్నాయని ,అయినా ఎపిలో ఏభై వేల కోట్ల అవినీతి జరిగిందని జివిఎల్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.బిజెపివాళ్లను రాళ్లతో జనం తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు.

tags : gorantal, bucchayya, gvl

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info