A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ మెరుగుపడలేదా
Share |
July 16 2019, 11:50 pm

ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా మెరుగు పడలేదట. ఒక ఆంగ్ల పత్రిక లో దీనిపై ఒక కధనం వచ్చింది.మొత్తం నలభై మూడు సీట్లు పాత ఆదిలాబాద్,నిజాబాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిదిలో ఉండగా, వాటిలో పది సీట్లలో మించి కాంగ్రెస్ బలంగా లేదట.ఆదిలాబాద్ జిల్లాలో మూడు సీట్లు,నిజామాబాద్ లో మూడు సీట్లు, కరీంనగర్ లో రెండు లేదా మూడు ,వరంగల్ జిల్లాలో మరో రెండు ,మూడు సీట్లలోనే కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు కనిపిస్తోందట. అంతేకాక ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ కు బలమైన నేతలు కూడా లేరని ఆ కధనం చెబుతోంది.దాంతో పార్టీ ఉత్తర తెలంగాణపై దృష్టి పెట్టింది. పాదయాత్రలు,రకరకాల ఆందోళనలు, తదితర వ్యూహాలు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందట. టిఆర్ఎస్ కు గట్టి ప్రాంతంగా మారిన ఈ జిల్లాలలో కాంగ్రెస్ విజయం అంత తేలికగా లేదని విశ్లేషిస్తున్నారు.

tags : north telangana, congress

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info