A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆయన టిడిపిలో చేరతారో ,లేదో తెలియదు
Share |
October 16 2018, 11:06 am

కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో చేరతారో ,లేదో తనకు తెలియదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. అయితే ముద్రగడ సంగతి తనకు తెలియదని ఆయన అన్నారు.తెలుగుదేశం సిద్దాంతాలు నచ్చి ఎవరు పార్టీలో చేరినా ఆహ్వానిస్తామని ఆయన అనడం విశేషం.కాపుల రిజర్వేషన్ లపై వైఎస్ తన మనసులో మాట చెప్పారని ఆయన అన్నారు.కాపులను బిసిలలో చేర్చడం సాద్యం కాదన్నది ఆయన అబిప్రాయమని రాజప్ప అన్నారు.కేంద్రం ఈ బిల్లును ఆమోదించడం లేదని ఆయన అన్నారు.

tags : china rajappa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info