A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా ఇంటి ముందు దర్నా చేయడమేమిటో
Share |
October 16 2018, 11:16 am

వీళ్లెవరో తెలుగుదేశం అనుకూల సంఘమో ,ఏమో తెలియదు కాని ,వీరు బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు దర్నా చేయడానికి యత్నించడం విశేషం.ఎస్.సిల వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాలలో పెట్టాలని డిమాండ్ చేస్తూ, అందుకు కన్నా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. కన్నా ఇంటి ముందు వీరు దర్నాకు దిగుతున్నారన్న సమాచారం తో పోలీసులు అక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు
నవ్యాంద్ర ఎస్.సి వర్గాకరణ పోరాట సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్‌ మాదిగ, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదలిపెట్టారు. వీరు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు కదా ధర్నా చేయాల్సింది.

tags : kanna, dharna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info