A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐకియా స్టోర్ వద్ద జనం వేలంవెర్రి
Share |
October 16 2018, 11:35 am

ఏమిటో ఈ వేలం వెర్రి. ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారనో,లేక చౌకగా వస్తాయనో తెలియదు కాని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఐకియా స్టోర్స్ వద్ద జనం తొక్కిసలాట జరిగిందట.అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థగా పేరొందిన ఐకియా హైదరాబాద్ లో తొలి స్టోర్ ఆరంభించింది. ఈ సందర్భంగా వెయ్యి వస్తువులపై ధర తగ్గించడం, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని ఆఫర్ లు ఇచ్చిందట.దాంతో జనం ఎగబడ్డారట. బారికేడ్ల ను కూడా తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారట.ఫలితంగా తోపులాట జరిగి కొంత మంది గాయపడ్డారు.హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్‌ ఏర్పాటు చేసింది.

tags : ikea, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info