A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ఆవేదన
Share |
July 16 2019, 11:41 pm

ఎపిలో కులాల మద్య ఐక్యత సాదించడానికి తాను కృషి చేస్తానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో ఆయన మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ పై ఆయా పార్టీలు భిన్న రీతిలో మాట్లాడుతున్నాయని అన్నారు. వీటి వల్ల బిసిలకు నష్టం జరుగుతుందని అవే పార్టీలు చెబుతున్నాయని ఆయన అన్నారు.సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చి పాలిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని , కులాల ఐక్యత తన ఆశమని పవన్ కళ్యాణ్ అన్నారు.మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత జగన్ కుటంబాల గుప్పిట్లో ఎపి మొత్తం ఉందని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ బిసి సంఘాల వారితో సమావేశం అయ్యారు.

tags : pawankalyan, bc,kapu

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info