A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి ఘోర పరాభవం
Share |
August 21 2018, 2:07 pm

కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా , ఆ పార్టీ గెలవలేకపోయిందని, దాంతో టిడిపి కి మరోసారి అవమాన భారం మిగిలిందని బిజెపి వ్యాఖ్యానించింది.ఆ పార్టీ ఎమ్.పి జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నికలలో కాంగ్రెస్ కు టిడిపి ఓటు వేయడాన్ని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదిపై ఏర్పడ్డ టిడిపి ఇప్పుడు కాంగ్రెస్ తో మిలాఖత్ అవుతోందని అన్నారు.కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయమని, కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని జివిఎల్ ద్వజమెత్తారు.. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు.

tags : gvl, tdp,shame

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info