A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు 17 గంటల మకాం-8.7 లక్షల వ్యయం
Share |
July 16 2019, 11:41 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి రాష్ట్రంలో పర్యటించినా, ఇతర రాష్ట్రాలకు వెళ్లినా, విదేశాలకు వెళ్లినా ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతోంది.ఈ మద్య ఆయన కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన హోటల్ ఖర్చు ఏకంగా 8.7 లక్షల రూపాయలు అయిందట. ఇది ఒక్కరోజు వ్యయమే.దీనిపై బెంగుళూరు మిర్రర్ ఒక ఆసక్తికర కదనం ఇచ్చింది.కర్నాటక ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించింది. గతంలో సిద్దరామయ్య,అంతకుముందు ఎడ్యూరప్పలు ముఖ్యమంత్రులుగా బాద్యతలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి రూపాయి కూడా అతిదుల కోసం ఖర్చు పెట్టలేదు.కాని ఈసారి కుమార స్వామి ప్రభుత్వం మాత్రం ముప్పై ఏడు లక్షల రూపాయలు వ్యయం చేసిందట.సమాచార హక్కు కింద ఈ సమాచారం సేకరించారు.కాగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 1.85 వేల రూపాయలు, ఇతర నేతలకు సగటున ఒక లక్ష రూపాయలు వ్యయం అయిందట.ఇక్కడ విశేషం ఏమిటంటే చంద్రబాబు మేఇరవై మూడో తేదీన ఉదయం 9.49నిమిషాలకు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో దిగిన ఆయన మే ఇరవైనాలుగో తేదీ ఉదయం 5.34 గంటలకు ఖాళీ చేశారు. అంటే పదిహేడు గంటలకు గాను 8.7 లక్షల రూపాయలు చంద్రబాబు ఖర్చు చేశారంటే ఈయన చాలా కాస్ట్ లీ గురూ కర్నాటక ప్రజలు అనుకుంటున్నారన్నమాట.మరికొందరు ప్రముఖులపై ఆ ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి.
Here’s how much the State Hospitality Organisation spent on dignitaries:
Former UP Chief Minister Akhilesh Yadav: Rs 1,02,400
Bahujan Samaj Party chief Mayawati: Rs 1,41,443
Kerala Chief Minister Pinarayi Vijayan: Rs 1,02,400
Congress leader Ashok Gehlot: Rs 1,02,400
CPM leader Sitaram Yechury: Rs 64,000
Former Jharkhand CM Hemant Soren: Rs 38,400
NCP leader Sharad Pawar: Rs 64,000
AIMIM chief Asaduddin Owaisi: Rs 38,400
Former Jharkhand CM Babulal Marandi: Rs 45,952

tags : chadnrababu, expenditure, karnataka

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info