A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభ పదవికి జర్నలిస్టు ఎన్నిక
Share |
August 21 2018, 2:07 pm

రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పదవిలోకి ఒక జర్నలిస్టు రావడం విశేషం.ప్రదాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించి కొత్తగా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ ను ప్రశంసించారు.ఒకప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అనుచరుడిగా హరివంశ్ ఉన్నారు.యుపిలో బలియా జిల్లా డయారా అనే గ్రామంలో జన్మించిన ఈయన బెనారస్‌ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత హరివంశ్‌ హిందీ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైద్రాబాద్‌ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్‌.. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు.బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడుగా ఉన్న ఈయన 2014 లో మొదటిసారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

tags : harivansh, journalist

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info