A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు టిడిపి, జెడియు కి టిఆర్ఎస్
Share |
July 16 2019, 11:41 pm

రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల విదానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ఓట్లు వేసింది.ఇప్పటికే టిడిపి ఎమ్.పి ,కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి, అదే ప్రకారం ఓట్లు వేశారు. కాగా తెలంగాణలో అదికారంలో ఉన్న టిఆర్ఎస్ ఎన్.డి.ఎ. అభ్యర్దికి మద్దతు ఇచ్చింది.బిజెపికి నేరుగా కాకుండా జెడియు అభ్యర్ది కావడంతో టిఆర్ఎస్ కు ఈ విషయంలో ఇబ్బంది ఎదురుకాలేదు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోన్ చేసి అభ్యర్దించడంతో ఓటు వేశామని వారు చెబుతున్నారు. కాగా ఎపికి కాంగ్రెస్,బిజెపిలు అన్యాయం చేశాయని ,అందువల్ల ఆ రెండుపార్టీలకు మద్దతు ఇవ్వడం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వీరిద్దరిలో ఎవరికి ఓటు వేయలేదు.అంతిమంగా టిఆర్ఎస్ ఓటు వేసిన అభ్యర్ధి గెలుపొందగా, టిడిపి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్ది ఓటమి పాలవడం విశేషఃం.

tags : parliament, congress, tdp, trs, jd u

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info