A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక- బిజెపిదే గెలుపు
Share |
August 21 2018, 2:07 pm

రాజ్యసభ ఉపాద్యక్షుడుగా ఎన్.డి.ఎ. అభ్యర్ధి,జెడి యు ఎమ్.పి హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికయ్యారు.కాంగ్రెస్ అభ్యర్ధి బికె హరి ప్రసాద్ ఓటమి పాలయ్యారు.ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలో పోటీచేసింది. బిజెపి ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ. ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ యత్నించింది. తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు ఓటు వేయబోమని తెలిపింది. కాగా ఎన్నికలో మొదట 115 ఓట్లు హరినారాయణకు రాగా,హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మరోసారి ఓటింగ్ జరగ్గా, హరి నారి నారాయణకు 122 ఓట్లు, హరిప్రసాద్ కు 98 ఓట్లు వచ్చాయి.అంతిమంగా 125 ఓట్లు హరివంశ్ కు రాగా 105 వచ్చినట్లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆ తర్వాత హరి వంశ్ ను పలువురు నేతలు అభినందించారు.

tags : bjp, parliament, deputy chairman, election

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info