A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్,బిజెపిలకు ఓటు వేయం-విజయసాయి
Share |
February 24 2019, 12:57 am

రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్,బిజెపిలకు ఓటు వేయరాదని నిర్ణయించుకున్నట్లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ రెండు పార్టీలు ఎపికి అన్యాయం చేశాయని, మోసం చేసిన ఈ రెండు పార్టీలకు తాము రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.ప్రత్యేక హోదా అంశం విబజన చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ మోసం చేస్తే,ప్రత్యేక హోదా హామీ ఇస్తానని చెప్పి బిజెపి మోసం చేసిందని, అందువల్ల తమ పార్టీ ఈ రెండు పార్టీలకు ఓటు వేయడం లేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అటు బిజెపితో కొంతకాలం, ఇటు కాంగ్రెస్ తో కొంతకాలం ఉంటూ,ఎపికి ద్రోహం చేసిన రెండు పార్టీలతో రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.కాంగ్రెస్,బిజెపిలకు ఓటు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.

tags : vijayasai, rajyasabha, electiion, votes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info