A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి కి దక్కని గౌరవం ఆర్.కె. ధావన్ కు
Share |
July 16 2019, 11:42 pm

డిల్లీలోని ఎఐసిసి ఆఫీస్ లో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్.కె.దావన్ బౌతిక కాయాన్ని ఉంచి నివాళులు అర్పించడం పలువురు దృష్టిని ఆకర్షించింది. రెండు రోజుల క్రితం దావన్ మరణించారు. రాహుల్ గాందీ ఆయన ఇంటి వద్దకు వెళ్లి నివాళి అర్పించిన తర్వాత ఆయన పార్ధీవ శరీరాన్ని ఎఐసిసి ఆఫీస్ కు తీసుకు వచ్చి కొంతసేపు ఉంచారు.అప్పుడు పలువురు నేతలు శ్రద్దాంజలి ఘటించారు. ఈయనకు అలా గౌరవం ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. కాకపోతే గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు మరణించినప్పుడు ఆయన పార్ధీవ శరీరాన్ని ఎఐసిసి ఆఫీస్ బయట గేటు వద్దే ఉంచి, ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాక పివి కి డిల్లీలో ఒక స్మారకానికి స్థలం కూడా కేటాయించకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు ఆర్.కె.ధావన్ విషయంలో భిన్నంగా వ్యవహరించారన్నది చర్చ అయింది.కాగా తమిళ గౌరవానికి జయలలిత మాదిరే కరుణానిది కూడా ప్రతీక అని,అందువల్ల ఆయన అంత్యక్రియలు మెరీనా బీచ్ లో జరగాలని బుదవారం ఉదయం రాహుల్ గాందీ ట్వీట్ చేశారు. దానిపై కొందరు నెటిజన్లు రాహుల్ కు మరి తెలుగు గౌరవం సంగతేమిటి? పివిని ఎందుకు అవమానించారని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు.

tags : congress, rk dhavan,pv

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info