A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కావాలని మహిళలకు మార్కులు తగ్గిస్తున్నారు
Share |
December 11 2018, 7:38 pm

అభివృద్ది చెందిన దేశంగా ఉన్న జపాన్ లో కూడా లింగ వివక్ష కొనసాగుతోంది. మహిళలు జపాన్ లో వెలిగిపోతారు అని ప్రదాని అబెషింబో అంటుంటే,పరిస్థితి అందుకు విరుద్దంగా ఉందని కదనాలు వస్తున్నాయి.ప్రత్యేకించి టోక్యో మెడికల్ యూనివర్శిటీలో మహిళల సంఖ్యను తగ్గించడానికి గాను పురుష అభ్యర్దులకు అదిక మార్కులు ఇస్తున్నారు. దీంతో మహిళ విద్యార్దులకు రావల్సిన సీట్లు పురుషులకు వెళుతున్నాయి.ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు జరిగింది.అందులో ఈ విషయం వాస్తవం అని తేలింది.

tags : japan, marks

Latest News
*చంద్రబాబుకు తిరుగు గిప్ట్ ఇవ్వాలి కదా-కెసిఆర్
*జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర-కెసిఆర్
*తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
*లగడపాటి వల్ల ఎందరు మునిగారో
*ఈవిఎమ్ లు టాంపరింగ్ అయ్యాయేమో-కాంగ్రెస్
*ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
*తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
*ఆ ఫామ్ హౌజ్ ను రాహుల్ ఎవరికి అద్దెకిచ్చారు
*భూసేకరణ చట్టం- ఎపి,తెలంగాణలకు నోటీస్
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఈ నేతాజీ రెండు పార్టీలలోనూ ఉంటారా
*మనుమడు కొత్త పార్టీ నెలకొల్పారు
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*కాంగ్రెసై్ కు ఒవైసీ ప్రశ్న
*కొత్త జాతీయ పార్టీ- కెసిఆర్ సంచలనం
*నేను ,అసద్ దేశం అంతా తిరుగుతాం
*కెసిఆర్ స్పందన
*పరువు పోయిన బాలకృష్ణ- తెలివిగా జూనియర్
*బిజెపి బలహీనపడుతోంది-చంద్రబాబు
*రేవంత్ ఓటమి- ఆశ్చర్యమేనా
*బిజెపి మూడు రాష్ట్రాలల చుక్కెదురు
*బిసి వెలమలకోసం కార్పొరేషన్ -జగన్ హామీ
*మోడీపై చంద్రబాబు నోట్స్ ఇచ్చారట
*పవన్ కల్యాణ్ తెల్ల కాగితం వంటివాడు
*ఆ సి.ఎమ్. ప్రసంగం కొంప ముంచుతుందేమో
* ఆ ఎయిరో పోర్టును మాకే అప్పగించండి-రాష్ట్రం
*ఎపిలో రాజ్యాంగ సంక్షోభం
*చంద్రబాబు రావడం మేలు చేసింది
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info