A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జడ్జీల వ్యాఖ్యలు- కేంద్రం అబ్యంతరం
Share |
February 23 2019, 11:54 am

సుప్రింకోర్టు తీర్పులలోని లొసుగులను కేంద్ర ప్రభుత్వ ప్రతినిది అయిన అటార్నీ జనరల్ ఎత్తి చూపడం విశేషంగానే ఉంది.ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారించేటప్పుడు న్యాయమూర్తులు తమకు తోచిన విదంగా వ్యాఖ్యలు చేయవద్దని కూడా ఆయన సూచించారు. జైళ్ల పరిస్తితిపై వచ్చిన ఒక పిటిషన్ పై విచారణలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాగా ప్రభుత్వం చట్టాల ప్రకారం నడవాలని న్యాయమూర్తలు వ్యాఖ్యానించారు.అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు. కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని పేర్కొన్నడం విశేషం. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. కాగా జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని న్యాయమూర్తులు అన్నారు.. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. తమ తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు, కాని తమ తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా?అని వారు అన్నారు.

tags : supreme court, comments

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info