A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శివసేన దిగివచ్చింది
Share |
July 17 2019, 12:25 am

శివసేన దిగి వచ్చింది. ఈ మద్య కాలంలో తరచు బిజెపిని బెదిరించే శివసేన మళ్లీ అదే పని చేసింది.రాజ్యసభ ఉపాద్యక్ష ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రచారం చేసింది.కాని అంతిమంగా బిజెపి,ఎన్.డి.ఎ అభ్యర్దికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థికే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ అనిల్‌ దేశాయ్‌ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే.శివసేన తాజా నిర్ణయంతో బిజెపి ఊపిరి పీల్చుకుంది.

tags : sivasena, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info