A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మళ్లీ కాంగ్రెస్ లో అసమ్మతి
Share |
December 15 2018, 1:11 am

కర్నాటక కాంగ్రెస్ లో మళ్లీ అసమ్మతి రాజుకుంటోంది.సుమారు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అదిష్టానంపై ఒత్తిడి పెంచారు.తమకు పదవులు ఇస్తారా?లేక బిజెపికి వెళ్లమంటారా అని బెదిరించారని సమాచారం.తమకు మంత్రి పదవులు దక్కకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని వారు చెబుతున్నారు.తద్వారా ప్రభుత్వ సంకీర్ణపార్టీలైన కాంగ్రెస్,జెడిఎస్ ల బలాన్ని 104 కి తగ్గించవచ్చని చెబుతున్నారు.దీనిపై బిజెపి నేతలతో ఇప్పటికే వారు చర్చలు కూడా జరిపారట.ఇప్పుడు కాంగ్రెస్ ఏమి చేస్తుందో చూడాలి.

tags : cognress, dissent

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info