A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళా ఓట్లపై కాంగ్రెస్ ఆశ అట
Share |
August 21 2018, 2:08 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఈ నెల పదమూడు,పద్నాలుగు తేదీలలో తెలంగాణలో పర్యటించినప్పుడు వివిధ వర్గాలవారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు.స్వయం సహాయ గ్రూపుల మహిళలతో రాహుల్ సమావేశం అవుతారు.తెలంగాణ క్యాబినెట్ లో ఒక్క మహిళ కూడా లేని అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.అలాగే కేంద్రంలో బిజెపి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావడంలో విఫలం అయిందన్న ప్రచారం కూడా రాహుల్ చేయవచ్చు.మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సుమారు పదివేల మంది మహిళలతో రాహుల్ సమావేశం కావచ్చని చెబుతున్నారు.

tags : congress, women

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info