A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ శేరీ లింగంపల్లి సబ ఎందుకంట..
Share |
February 23 2019, 12:27 pm

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా హైదరాబాద్ నగరంలోని శేరీలింగంపల్లి నియోజకవర్గంలో ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఆ ప్రాంతంలో సెటిలర్ లు, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంద్ర,రాయలసీమ ల నుంచి వచ్చి స్థిరపడ్డవారు అధికంగా ఉంటారు. వారిని ఆకర్షించడం కోసం అక్కడ సభను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చేస్తోంది.తెలంగాణలో ఈ వర్గం ప్రజల పట్ల వివక్షను టిఆర్ఎస్ ప్రభుత్వం కనబరుస్తోందన్న ఆరోపణలను రాహుల్ దృష్టికి తీసుకు వెళ్లి ,బహిరంగ సభలో కూడా మాట్లాడించాలని కాంగ్రెస్ నేతలు సంకల్పించారు.అలాగే ఎపికి ప్రత్యేక హోదా విషయంలో టిఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడాన్ని కూడా ప్రస్తావించవచ్చు.

tags : congress, rahul meet

Latest News
*కోట్ల దంపతులకు టిడిపి టిక్కెట్లు-బుట్టా ఔట్
*రోడ్డు ప్రమాదం- లోక్ సభ సభ్యుడి మృతి
*చంద్రబాబు కోసమే కాంగ్రెస్ బస్ యాత్ర
*పిచ్చికుక్కను చంద్రబాబు విప్ గా పెట్టుకున్నారు
*ఓక్రిడ్జ్ స్కూల్ కు భారీ డీల్
*చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారు
*టిడిపి ఏభై సార్లు మాట మార్చింది
*మళ్లీ ఎపికి వెళుతున్నా-తలసాని
*జనసేన లోకి ఉప ముఖ్యమంత్రి సోదరుడు
*చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు
*పవన్ కళ్యాణ్ మరింత స్పష్టంగా చెప్పాల్సింది
*చంద్రబాబు తప్పుల్నికూడా కేంద్రంపై రుద్దుతున్నారు
*చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులా వదిలారు
*చంద్రబాబు చుట్టూరా నేరగాళ్లే
*నా స్వభావం ఏమిటో దేశమంతా తెలుసు-బాబు
*బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
*హెచ్ 1 బి వీసాలో మళ్లీ మార్పులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info