A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇన్ని ఆక్రమణలా--ఇంకేం సుందరీకరణ
Share |
October 19 2018, 11:23 pm

హైదరాబాద్ లో మూసినదిని,మూసి తీరాన్ని సుందరీకరణ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా,ఆచరణలో అతి అంత తేలికగా కనిపించడం లేదు. దానికి కారణం గూగుల్ మాప్ ఇమేజీల ప్రకారం సుమారు ఎనిమిదివేల అవాసాలు మూసి ఒడ్డున ఉన్నాయి.అవన్ని ఆక్రమణలే.అంతేకాక, మూసి నదిలో నాలుగు వందల భవనాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. వీటన్నిటిని ముందుగా టాకిల్ చేస్తేకాని మూసి నదీ ప్రంట్ అబివృద్ది కార్యక్రమం మొదలు కాదని అంటున్నారు. గుజరాత్ లో నదితీరాన్ని అభివృద్ది చేసినట్లు ఇక్కడ కూడా చేస్తామని గతంలో మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అది నామమాత్రంగానే మిగిలి ఉందని అనుకోవాలి.

tags : musi,encrocahments

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info