A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముంబై రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం
Share |
December 12 2018, 8:31 am

ముంబై లోని భారత పెట్రోలియం కార్పొరేషన్ చమురు శుద్ది కర్మాగారం(రిఫైనరీ) లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పేలుళ్లు జరగడంతో మంటలు చెలరేగాయి. మహల్ రోడ్ లోని చెంబూర్ ప్రాంతంలో ఈ రిఫైనరీ ఉంది. మంటలను అదుపు చేయడానికి ఏడు అగ్నిమాపక శకటాలను రెండు పైర్ పోం టెండర్లు,జంబో ట్యాంకర్ లను వినియోగిస్తున్నారు.ఈ ఘటనలో సుమారు ఇరవై ఐదు మంది వరకు గాయపడ్డారని సమాచారం. కారణాలు,ఎంత నష్టం జరిగి ఉంటుంది. తదితర వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.మంటలను అదుపు చేయడానికి అదికారులు శ్రమిస్తున్నారు.

tags : mumbai, refinary, fire

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info