A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తొక్కిసలాట- ఇద్దరు మృతి
Share |
August 21 2018, 2:08 pm

మాజీ ముఖ్యమంత్రి ,డి.ఎమ్.కె. అదినేత కరుణానిధి పార్దీవ దేహాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున అబిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మరణించగా, మరో నలభై మంది గాయపడ్డారని సమాచారం.దీనితో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు.ఒక్కసారిగా ప్రజలు ముందుకు తోసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా ముందున్న వారిపై వెనక ఉన్నవారు పడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా అబిమానులను,డి.ఎమ్.కె. కార్యకర్తలను ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

tags : tamilanadu, stampede,two died

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info