A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరుణ అంత్యక్రియలు-స్వామి వివాద వ్యాఖ్యలు
Share |
October 20 2018, 12:10 am

న్న కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి కరుణానిది అంత్యక్రియల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెరీనా బీచ్ లోనే అంత్యక్రియలు జరగాలని ఉద్యమం చేసేవారిని జైలుకు పంపాలని ఆయన అన్నారట. డీఎంకే మెరీనా బీచ్ మీద అనవసరమైన, మితిమీరిన ఆసక్తి చూపించకూడదని అన్నారు. అన్నాదురై పక్కనే అంతక్రియలు జరగాలని పట్టుబట్టడం మూఢనమ్మకం, మూఢనమ్మకాలను కరుణానిధి ద్వేషించేవారని ఆయన పేర్కొన్నారు. గాంధీ మండపం కూడా దానికి సమానమైన ప్రతిష్ఠాత్మకమైనదే. పీవీ నరసింహారావు, చంద్రశేఖర్‌లకు వారు పదవిలో ఉన్న ప్రధాన మంత్రులు కారనే కారణంతో రాజ్‌ఘాట్‌ను సోనియా గాంధీ నిరాకరించిన సంగతి గుర్తు చేసుకోండి. రాజీవ్ గాంధీకి మినహాయింపు ఇచ్చారని, ఆయన హత్యకు గురయ్యారని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.

tags : swamy, karunanidhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info