A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ - నిరుద్యోగ భృతి- సెల్ పోన్ జోక్
Share |
February 24 2019, 12:30 am

ఎపి మంత్రి లోకేష్ నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతూ యువత ఆ డబ్బుతో సెల్ పోన కొనుక్కుని , ఇంటిలో పడుకుని జల్సా చేయవద్దని అన్నారట. ఎపి ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.అది ఇంకా అమలులోకి రాలేదు. అయితే లోకేష్ ఏకంగా ఆ డబ్బుతో సెల్ పోన్ కొనుక్కుని వృదా చేయరాదన్నట్లుగా మాట్లాడడంపై పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని ఒక మీడియాలో వార్త వచ్చింది.వెయ్యి రూపాయలతో సింగపూర్ పర్యటన కూడా చేస్తామని కొందరు ఎద్దేవ చేశారట.కాగా రెండు లక్షల మందికి ఇంతవరకు ఉపాది కల్పించామని కూడా ఆయన చెప్పారట.

tags : lokesh, cell phone

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info