A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కరువు తీవ్రంగా ఉంది
Share |
August 21 2018, 2:08 pm

రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడి వల్ల ఈ ఏడాది పదమూడు లక్షల ఎకరాలలో పంటలు వేసుకోలేకపోయారని ఆయన అన్నారు.వేసుకున్న పంటలలో నీరు సరిగా అందక ఇరవై లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కరువు ఉండకూడదని పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టారని ,కాని ఆయన మరణించడం ఎపికి దురదృష్టం అయిందని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం లో విఫలం అయ్యారని ఆయన అన్నారు.

tags : botsa, draught

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info