A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక-నువ్వా,నేనా
Share |
October 20 2018, 12:11 am

రాజ్యసభ ఉపాద్యక్ష పదవి ఎన్నికకు రంగం సిద్దం అయింది.ఎన్.డి.ఎ పక్షాల తరపున జెడియు అభ్యర్ది హరివంశ్ సింగ్ పోటీలో దిగుతుండగా, ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్ ఎమ్.పి బికె. హరి ప్రసాద్ పోటీచేస్తున్నారు.హరిప్రసాద్ కర్నాటకకు చెందినవారు.ఈయన పేరును సిపిఐ ఎమ్.పి డి.రాజా ప్రతిపాదించారు.కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ ఎన్నిక కీలకం కానుంది.కాగా జెడియు అభ్యర్ధికి ఒడిషా సి.ఎమ్. నవీన్ పట్నాయక్ మద్దతు ఇస్తున్నారు. తనకు బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోన్ చేయగా అంగీకరించానని చెప్పారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ అజాద్ నిరాశకు గురయ్యారు.

tags : parliament, deputy chairman

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info