A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెరీనా బీచ్ లోనే కరుణానిది అంత్యక్రియలు
Share |
August 21 2018, 2:08 pm

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి,డిఎమ్.కె. అదినేత కరుణానిది అంత్యక్రియలు మెరీనా బీచ్ లో జరపడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సాయంత్రం కరుణానిది అంత్యక్రియలు జరుగుతాయి.డి.ఎమ్.కె. వ్యవస్థాపకుడు అన్నాదురై సమాది చెంత కరుణానిది సమాది కూడా ఉంటుంది. కోర్టు కేసులు, నిబంధనలు కారణంగా మెరీనా బీచ్‌లో స్థల కేటాయింపులకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే అంత్యక్రియలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగా అలా అని ఉంటే ఆశ్చర్యమే. కరుణానిది అంత్యక్రియలకు అనుమతి ఇవ్వడం ఓకే. కాని ప్రభుత్వానికి సంబందం ఉండదని హైకోర్టు ఎలా అంటుందో అర్ధం కాదు.వాదోపవాదాలు ఎలా ఉన్నా, చివరికి హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం డి.ఎమ్.కె. వర్గాలకు ఊరట ఇచ్చింది.

tags : karunanidhi, funeral

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info