A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యుపిలో కాంగ్రెస్ ను ఒంటరి చేశారా
Share |
October 19 2018, 11:14 pm

ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ తమకు మంచి మిత్రుడే కాని, యుపిలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు లేదని సమాజవాది పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ అంటున్నారట.యుపిలో కాంగ్రెస్ తో పొత్తుకు ఎస్.పి,బిఎస్పిలు విముఖత వ్యక్తం చేయడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. సీట్ల పంపకంలో తేడా రావడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే కాంగ్రెస్ కు రామ్ రామ్ చెప్పగా, తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు చెప్పారట. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ పార్టీలు మాత్రమే కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ రాహుల్‌ గాంధీ ఎప్పటికీ మాకు మంచి మిత్రుడేనంటూ’ ఆయన పేర్కొన్నారు.

tags : up, congress,single

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info