A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జివిఎల్ పై టిడిపి అసహనంగానే ఉంది
Share |
August 21 2018, 2:08 pm

బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావుపై తెలుగుదేశం ఎమ్.పిలు, ఇతర నేతలు బాగానే గుర్రుగానే ఉన్నట్లుగా ఉంది.ఆయన ఎపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేపద్యంలో ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.దానికి తగ్గట్లుగానే రైల్వే మంత్రి పియూష్ గోయల్ వద్దకు వెళ్లిన టిడిపి ఎమ్.పిలు, ఎమ్మెల్యేలకు, జివిఎల్ కు మద్య మాటల యుద్దం జరిగింది.అసలు జివిఎల్ ను ఎందుకు రానిచ్చారని టిడిపిఎమ్.పిలు ప్రశ్నించారు.ముగ్గురు టిడిపి ఎమ్.పిలు మాట్లాడిన తర్వాత జివిఎల్ రైల్వే జోన్‌పై మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై మాటల యుద్ధానికి దిగారట అసలు జీవీఎల్‌ను ఎందుకు పిలిచారంటూ టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంపీ హరిబాబు కల్పించుకుని సుజనా చౌదరి పిలిస్తేనే ఈ సమావేశానికి వచ్చామని చెప్పగా, అందుకు సుజనా కూడా ఔనని ఒప్పుకున్నారట. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రైల్వే జోన్ విషయంలో తాము అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని గోయల్ చెప్పారు.

tags : gvl, tdp mps

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info