A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త అప్పులు చేయడం లేదు
Share |
October 16 2018, 11:17 am

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివీద్ది పధకాలను ఉచిత పదకాలుగా కొన్ని పత్రికలలో విశ్లేషిస్తూ వార్తలు రాయడంపై తెలంగాణ ప్రభుత్వ ఆర్దిక శాఖ ఖండించింది.వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేయడానికి పెట్టుబడి సాయం పదకం అని,దీనిని పలువురు మేదావులు అబినందించారని,రైతు బందు, రైతుభీమా వంటి వాటిని ఉచిత పదకాలని అబివర్ణించడం సరికాదని ప్రబుత్వం పేర్కొంది.గొర్రెల పదకం కూడా అలాంటిదేనని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి కొత్త అప్పులకు వెళ్లడం లేదని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం స్తిరమైన అబివీద్ది సాదిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.రుణభారం పరిమితికి లోపే ఉందని కూడా తెలిపారు.17.2 శతం వృద్ది రేటుతో తెలంగాణ ముందుకు సాగుతోందని ప్రబుత్వం తెలిపింది.

tags : telangana, loans

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info