A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
'స్వామి వివేకానంద హత్యకు గురయ్యారా
Share |
August 21 2018, 2:08 pm

ఏవో కొత్త వివాదాలు వస్తుంటాయి. తాజాగా స్వామీ వివేకానంద , బసవనలు హత్యకు గురయ్యారన్న సందేహాన్ని ఒక ప్రొఫెసర్ వ్యక్తం చేసిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయన ఏ పరిశోదన ప్రకారం చెబుతున్నారో తెలియదు కాని,ఆయన ప్రకటన సంచలనంగానే ఉంది. ప్రొఫెసర్ కె.ఎస్.భగవాన్ అనే ఈ రచయిత ప్రముఖుడు వివేకానంద గురించి మాట్లాడుతూ వివేకానంద పై కుట్ర జరిగిందన్న సందేహం వ్యక్తం చేశారు. వివేకానంద బుద్దుడి అబిమాని అని, ఆయన హత్యకు గురై ఉంటారని అన్నారు.బుద్దుడి గొప్పతనంపై కూడా వివేకానంద ప్రసంగాలు ఇచ్చేవారని,ఆ నేపద్యంలో కొందరు కుట్రపన్ని ఉండవచ్చని ఆయన అన్నారు.అలాగే సామాజిక సంస్కర్త, కుల రహిత సమాజం కోసం పోరాడిన బసవన కూడా హత్యకు గురయ్యాడని ఆయన అబిప్రాయపడ్డారు.కాగా మైసూరుకు ఆ పేరు వచ్చిన మహీష రాక్షసుడు కాదని, ప్రజల రాజు అని, ఆయన పేరుతో దసరా జరపాలని భగవాన్ సూచించారు.

tags : swamy viveka, murder

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info