A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
Share |
December 14 2018, 11:53 am

తెలంగాణ ముఖ్యమంత్రిని, టిఆర్ఎస్ ను ప్రదాని మోడీ ప్రశంసించడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు ఏమి చేయాలో తోచని పరిస్తితి ఏర్పడింది.ఎపి టిడిపి ఎమ్.పిలు పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా కెసిఆర్ పరిణితిగా వ్యవహరిస్తూ అభివృద్దిపై దృస్టి పెట్టారని మెచ్చుకున్నారు.పైగా చంద్రబాబు విఫలం అయ్యారని కూడా అన్నారు. సాదారణంగా మోడీ ఎన్.డి.ఎ.యేతర పార్టీల నేతలను మెచ్చుకోరని, కాని మోడీ మాత్రం కెసిఆర్ ను ,అబివృద్దిని ప్రశంసించడం తమకు బూస్ట్ అవుతుందని, తెలంగాణ ప్రజలపై కూడా దీని ప్రభావం ఉంటుందని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాగా ఇన్ని రోజులుగా టిఆర్ఎస్ ను విమర్శిస్తున్న బిజెపి నేతలకు మాత్రం ఇది మింగుడుపడని వైనమేనని అంటున్నారు.

tags : babu, modi,kcr

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info