A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
Share |
December 14 2018, 12:00 pm

ప్రతిపక్షల ఐక్యత అంటూ ప్రచారం చేస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి మమత బెనర్జీ కూడా దిక్కుమాలిన అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించే పనిలో ఉన్నట్లుగా ఉంది. గత ఎన్నికలలో అదికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. తాజాగా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.ఎమ్.సిలో చేరారు. ఈ మొత్తం పదిహేను మందిలో ఒకరు ఎమ్.పిగా రాజ్యసభ కు ఎన్నికవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మిగిలినవారు రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు మొత్తం నలభైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా,వారిలో పదిహేను మంది ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పాటు,ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్లాలని చెబుతున్న మమత తన రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బక్షిస్తున్నారన్నమాట. అది కూడా అనైతికంగా.

tags : mamata benargi

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info