A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
Share |
December 14 2018, 12:07 pm

తెలంగాణలో, ఎపిలోను కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలు కలిసే అవకాశం కనిపిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు.ప్రదాని నరేంద్ర మోడీ పార్లమెంటులో వాస్తవాలే చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ లో టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి అబివృద్దిపైనే దృస్టి పెట్టిందని, అదే విషయం మోడీ కూడా చెప్పారని ఆయన అన్నారు. పార్లమెంటులో జరిగిన పరిణామాలను బట్టి ఎపిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి టిడిపి పోటీచేసే అవకాశం కనబడుతోందని, అలాగే తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకునే సూచనలు ఉన్నాయని, రాహుల్ గాందీని సేవియర్ గా చూస్తున్నారని,కాని అంతిమంగా వారికి ఓటమి తప్పదని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : ktr, parliament

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info