A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
Share |
March 19 2019, 2:03 pm

రాజకీయాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి,సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఓ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ నిధులతో చంద్రన్న రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రోడ్లకు 60వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెబితే ప్రభుత్వం డీపీఆర్‌లు ఇవ్వలేదని విమర్శించారు. విభజన బిల్లులో పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌లు కచ్చితంగా ఇస్తామని చెప్పలేదన్నారు.

tags : daggubati, forum

Latest News
*ఇవే పవన్ కళ్యాణ్ పోటీచేసే 2 నియోజకవర్గాలు
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి రాజీనామా
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info